అమీర్ ఖాన్ కు ఆహ్వానం..!

గ‌త యేడాది పీకే చిత్రంతో  బాక్సాఫీస్ ను దుమ్ము లేపిన  మిష్ట‌ర్ ప‌ర‌ఫెక్ట్   అమీర్ ఖాన్..తాజాగా  దుంగ‌ల్ అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.అయితే తాజాగా చేస్తున్న దంగ‌ల్ అనే సినిమా  రేజ్లింగ్  నేప‌థ్యంగా చేస్తున్నారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్  మ‌ల్ల‌యోధుడిగా క‌నిపించ‌నున్నాడు. త్వ‌ర‌లో  రెగ్యుల‌ర్ షూట్ కు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కు   అమీర్ ఖాన్ కు  ట‌ర్కీ దేశం నుంచి ఆహ్వానం వ‌చ్చిన‌ట్లు టాక్.  ట‌ర్కీ దేశం […]

Advertisement
Update:2015-06-17 10:22 IST
అమీర్ ఖాన్ కు ఆహ్వానం..!
  • whatsapp icon

గ‌త యేడాది పీకే చిత్రంతో బాక్సాఫీస్ ను దుమ్ము లేపిన మిష్ట‌ర్ ప‌ర‌ఫెక్ట్ అమీర్ ఖాన్..తాజాగా దుంగ‌ల్ అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.అయితే తాజాగా చేస్తున్న దంగ‌ల్ అనే సినిమా రేజ్లింగ్ నేప‌థ్యంగా చేస్తున్నారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ మ‌ల్ల‌యోధుడిగా క‌నిపించ‌నున్నాడు. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూట్ కు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కు అమీర్ ఖాన్ కు ట‌ర్కీ దేశం నుంచి ఆహ్వానం వ‌చ్చిన‌ట్లు టాక్. ట‌ర్కీ దేశం జాతీయ క్రీడ రేజ్లింగ్ కావ‌డంతో…త‌మ దేశం దంగ‌ల్ సినిమా షూటింగ్ కు ఎంతో అనుకూలంగా ఉంటుంద‌ని ఆ దేశ రాయ‌బారి అక్కాప‌ర్ తెలిపారు. మీర అమీర్ ఖాన్ ఎలా స్పందిస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. వాళ్లే ర‌మ్మ‌న్ని ఆహ్వానం పంపించారు కాబ‌ట్టి అమీర్ అండ్ దంగ‌ల్ టీమ్ ట‌ర్కీ వేళ్లే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయ‌న‌డంలో సందేహాం లేదు క‌దా. ఇక ధూమ్ 3, బాక్సాఫీస్ రికార్డ్స్ ను .. పీకే చిత్రంతో బ‌ద్ద‌లు కొట్టాడు. మ‌రి దంగ‌ల్ సినిమా తో మిష్ట‌ర్ ప‌ర‌ఫెక్ట్ మ‌రెన్ని రికార్డ్స్ క్రియోట్ చేస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Tags:    
Advertisement

Similar News