2017లో అవ‌తార్‌-2

అవ‌తార్ చిత్రంతో మ‌రో లోకాన్నే సృష్టించిన హాలీవుడ్ ద‌ర్శ‌కుడు జేమ్స్ కేమ‌రూన్ ప్రేక్ష‌కుల‌కు మ‌రో తీపి క‌బురు మోసుకొచ్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా  అవ‌తార్‌-2ను 2017లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి చిత్రం 2016లోనే పూర్త‌వుతుంద‌ట‌. కానీ ఆ ఏడాది విడుద‌ల‌య్యే అవ‌కాశాలు లేవ‌ట‌. అందుకే రెండో సీక్వెల్‌ను 2017లో విడుద‌ల చేస్తాన‌ని చెప్పారు. అలాగే  2018,19ల‌లో మూడు, నాలుగు సీక్వెల్స్‌ను విడుద‌ల చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించేశారు. అంటే మ‌రో అవ‌తార్ కోసం.. రెండేళ్లు నిరీక్షించాల్సిందే!

Advertisement
Update:2015-06-16 08:02 IST

Tags:    
Advertisement

Similar News