20% బడ్జెట్‌తో 80% క్వాలిటీ అంటున్న రాజమౌళి
హాలివుడ్ సినిమాల బడ్జెట్‌తో మన సినిమాల బడ్జెట్ పోల్చుకుంటే… ఏనుగుముందు…ఎలుక’లా అనిపిస్తుంది. ఆ బడ్జెట్‌తో హాలివుడ్ స్థాయి సినిమాను తీయాలి అనుకోవడం నిజంగా సాహసమే. రాజమౌళి ఇప్పుడు అదే చేసి నిరూపించబోతున్నాడు. వారి బడ్జెట్‌లో 20% వినియోగించి, 80% క్వాలిటీ సాధించడం ఒక అచీవ్‌మెంట్ అని రాజమౌళి అభిప్రాయపడ్డాడు. నిజమే కదా! అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. తనకు రీమేక్స్ మీద పెద్దగా ఆసక్తి లేదని, ఎప్పుడూ కొత్త కొత్త కథలు కాన్‌సెప్ట్‌లు […]
Advertisement
హాలివుడ్ సినిమాల బడ్జెట్‌తో మన సినిమాల బడ్జెట్ పోల్చుకుంటే… ఏనుగుముందు…ఎలుక’లా అనిపిస్తుంది. ఆ బడ్జెట్‌తో హాలివుడ్ స్థాయి సినిమాను తీయాలి అనుకోవడం నిజంగా సాహసమే. రాజమౌళి ఇప్పుడు అదే చేసి నిరూపించబోతున్నాడు. వారి బడ్జెట్‌లో 20% వినియోగించి, 80% క్వాలిటీ సాధించడం ఒక అచీవ్‌మెంట్ అని రాజమౌళి అభిప్రాయపడ్డాడు. నిజమే కదా!
అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. తనకు రీమేక్స్ మీద పెద్దగా ఆసక్తి లేదని, ఎప్పుడూ కొత్త కొత్త కథలు కాన్‌సెప్ట్‌లు తయారు చేసుకోవడంలోని మజా రీమేక్స్ చేయడంలో తనకు ఉండదని చెప్పుకొచ్చాడు. బాలివుడ్‌లో ఖాన్స్ త్రయంతో వర్క్ చేయాలని ఉంది కాని, వారి కోసం సరైన కథ తయారు చేసుకున్నాకే వారిని అప్ప్రోచ్ అవుతానని, కథ కోసం స్టార్స్ గాని, స్టార్స్ కోసం కథలను కాని తాను నమ్ముకోనని అన్నాడు. అందుకే సక్సెస్ పర్సెంట్ 100% ఉన్న ఏకైక దర్శకుడు రాజమౌళి అయ్యాడు మరి.
Advertisement