ప్రియాంక చోప్రా ఆలోచన స్థాయి పెరిగిందట..
మూసలో కొట్టుకుపోకుండా వైవిధ్యమైన చిత్రాలు చేస్తున్న అతి కొద్ది మంది బాలీవుడ్ హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా ఒకరు. ఆమే నటించిన బర్ఫీ చిత్రం తనకు ఎంతగానో పేరు తెచ్చింది. ఒక వైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే మరో వైపు కథాబలం వుండే చిత్రాలు చేస్తున్న ప్రియాంక .. ప్రేక్షకుల అభిరుచి మారిందని తెలిపింది. వైవిధ్యం లేనిదే సినిమా చూడటానికి ఒక వర్గం ప్రేక్షకులు ఇష్టపడటం లేదట. అందుకే ఫిల్మ్ మేకర్స కూడా ప్రపంచ సినిమాను చూసి […]
Advertisement
మూసలో కొట్టుకుపోకుండా వైవిధ్యమైన చిత్రాలు చేస్తున్న అతి కొద్ది మంది బాలీవుడ్ హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా ఒకరు. ఆమే నటించిన బర్ఫీ చిత్రం తనకు ఎంతగానో పేరు తెచ్చింది. ఒక వైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే మరో వైపు కథాబలం వుండే చిత్రాలు చేస్తున్న ప్రియాంక .. ప్రేక్షకుల అభిరుచి మారిందని తెలిపింది. వైవిధ్యం లేనిదే సినిమా చూడటానికి ఒక వర్గం ప్రేక్షకులు ఇష్టపడటం లేదట. అందుకే ఫిల్మ్ మేకర్స కూడా ప్రపంచ సినిమాను చూసి .. కొత్తగా ఆలోచిస్తూ జనరంజకమైన చిత్రాలు చేస్తున్నారని .. అమీర్ ఖాన్, పీకే.. ఈ మధ్య వచ్చిన పీకు. తను వెడ్స్ మను రిటర్న్స్ ఈ తరహాలో వచ్చినవేనని తెలిపింది. పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తే ..జనాలు చూసే రోజులు పోయాయని.. ఎదో కొత్త దనం లేకుండా చూస్తే అంతే సంగతలని డైరెక్ట్ గా క్లారీటి ఇచ్చింది మరి.! నిజమేకదా.
Advertisement