ఆ విష‌యం   త్రిష ని చూసి నేర్చుకోవాల్సిందే..!

మాములుగా ఎవరైనా లవ్ లో ఉండి ఒక్కసారిగా బ్రేక్ అప్ అయిపోతే, కొన్ని రోజులు బాధలో ఉండి మళ్ళీ మామూలు అయిపోతారు. కాని త్రిషాకి మాత్రం ఆ బాధ అస్సలు లేదు. కొంత కాలం రాణా తో ప్రేమవ్యవహారం నడిపిన త్రిష, విడిపోయిన తర్వాత ఎలాంటి బాధ పడలేదు. రాణా తో బ్రేక్ అప్ అయిన వెంటనే వరుణ్ తో ప్రేమాయణం సాగించింది. ఇక వీరిద్దరూ పెళ్ళికి కుడా రెడీ అయిపోయారు. కాని కొన్ని కారణాలవల్ల ఆ […]

Advertisement
Update:2015-05-25 10:56 IST

మాములుగా ఎవరైనా లవ్ లో ఉండి ఒక్కసారిగా బ్రేక్ అప్ అయిపోతే, కొన్ని రోజులు బాధలో ఉండి మళ్ళీ మామూలు అయిపోతారు. కాని త్రిషాకి మాత్రం ఆ బాధ అస్సలు లేదు. కొంత కాలం రాణా తో ప్రేమవ్యవహారం నడిపిన త్రిష, విడిపోయిన తర్వాత ఎలాంటి బాధ పడలేదు. రాణా తో బ్రేక్ అప్ అయిన వెంటనే వరుణ్ తో ప్రేమాయణం సాగించింది. ఇక వీరిద్దరూ పెళ్ళికి కుడా రెడీ అయిపోయారు. కాని కొన్ని కారణాలవల్ల ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. అయినా కాని త్రిషలో బాద పడినట్లు లక్షణాలు ఏమి కనిపించలేదు. ఏమి తెలియనట్లు మళ్ళీ సినిమలాతో బిజీ అయిపొయింది. ఇక ఈ మధ్యే త్రిష ‘హండ్రెడ్ డేస్ హ్యాపీఛాలెంజ్’ అనే కాన్సెప్ట్ కి ఒకే చెప్పింది. ఇందులో ఉన్న వారు 100 రోజుల పాటు ఎటువంటి బాధ పడకుండా సంతోషంగా ఉండాలంట. జనాల్లో పాజిటివ్ నెస్ పెంచడానికి దీనిని ఏర్పాటు చేసారు. మరి ఇప్పుడుపెళ్లి ఆగిపోయిన త్రిష ఈ ఛాలెంజ్ ని ఒప్పుకోవడం కాస్త వింతగా అనిపించినా, జీవితంలో ఏమి జరిగినా కాని సంతోషంగా మాత్రం ఉండాలి అని త్రిష ని చూసి నేర్చుకోవాల్సిందే అందరు..!

Tags:    
Advertisement

Similar News