నితిన్ తర్వాతే చిరంజీవి ?
మెగాస్లార్ చిరంజీవి 150 వ సినిమా ఎప్పుడు, ఎవరితో అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వినాయక్, క్రిష్ణ వంశీ ఇలా రకరకాల పేర్లు వినబడ్డాయి. చివరికి బి.వి.ఎస్. రవి కధ ఓ.కే. అయిందని, దానికి దర్శకుడు పూరీ జగన్నాధ్ అని వార్తలు బయటికొచ్చాయి. అయితే జగన్ మాత్రం ఈ కబురుకి పెద్ద గా సంబర పడినట్లు లేడు. తన దారిన తాను నితిన్ సినిమా పనుల్లోబిజీగా ఉన్నాడు. నితిన్ సినిమా జూన్ లో ప్రారంభించే పనుల్లో […]
Advertisement
మెగాస్లార్ చిరంజీవి 150 వ సినిమా ఎప్పుడు, ఎవరితో అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వినాయక్, క్రిష్ణ వంశీ ఇలా రకరకాల పేర్లు వినబడ్డాయి. చివరికి బి.వి.ఎస్. రవి కధ ఓ.కే. అయిందని, దానికి దర్శకుడు పూరీ జగన్నాధ్ అని వార్తలు బయటికొచ్చాయి. అయితే జగన్ మాత్రం ఈ కబురుకి పెద్ద గా సంబర పడినట్లు లేడు. తన దారిన తాను నితిన్ సినిమా పనుల్లోబిజీగా ఉన్నాడు. నితిన్ సినిమా జూన్ లో ప్రారంభించే పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా విడుదలయిన తర్వాతే చిరంజీవి సినిమా మొదలు పెడతాడట. అంతగా అయితే చిరంజీవి సినిమా ఓపెనింగ్ ఆగస్ట్ 22 న చేస్తారని తెలుస్తోంది.
Advertisement