మంచు మనోజ్ కు అంత సీనుందా..

మోహన్ బాబు-రజనీకాంత్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. తన కొడుకు మంచు మనోజ్ పెళ్లికి రజనీకాంత్ ను ఇప్పటికే ఆహ్వానించారు మోహన్ బాబు. అయితే ఇక్కడే ఓ పుకారు పుట్టుకొచ్చింది. మంచు మనోజ్ వివాహ సంబరాల్లో రజనీకాంత్ డాన్స్ చేస్తారనే వార్తలొచ్చాయి. విషయం మంచు ఫ్యామిలీ వరకు వెళ్లిడంతో.. మోహన్ బాబు కుటుంబసభ్యులు ఈ విషయాన్ని ఖండించారు. మనోజ్ వివాహానికి సూపర్ స్టార్ రావడమే పెద్ద అదృష్టంగా చెప్పుకొచ్చారు. మంచు మనోజ్ సంగీత్ లో రజనీకాంత్ […]

Advertisement
Update:2015-05-04 07:30 IST
మోహన్ బాబు-రజనీకాంత్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. తన కొడుకు మంచు మనోజ్ పెళ్లికి రజనీకాంత్ ను ఇప్పటికే ఆహ్వానించారు మోహన్ బాబు. అయితే ఇక్కడే ఓ పుకారు పుట్టుకొచ్చింది. మంచు మనోజ్ వివాహ సంబరాల్లో రజనీకాంత్ డాన్స్ చేస్తారనే వార్తలొచ్చాయి. విషయం మంచు ఫ్యామిలీ వరకు వెళ్లిడంతో.. మోహన్ బాబు కుటుంబసభ్యులు ఈ విషయాన్ని ఖండించారు. మనోజ్ వివాహానికి సూపర్ స్టార్ రావడమే పెద్ద అదృష్టంగా చెప్పుకొచ్చారు. మంచు మనోజ్ సంగీత్ లో రజనీకాంత్ డాన్స్ చేయరని క్లారిటీ ఇచ్చారు. తన చిరకాల ప్రేయసి ప్రణతిరెడ్డిన మే 20న హైదరాబాద్ లో గ్రాండ్ గా పెళ్లాడబోతున్నాడు మంచు మనోజ్. దీనికి సంబంధించి వివాహ వేడుకలు మే 14 నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఈ వేడుకల్లోనే రజనీకాంత్ స్టెప్పులేస్తారనే ప్రచారం నడిచింది. కూతురు పెళ్లిలోనే డాన్స్ చేయని రజనీకాంత్, మంచో మనోజ్ పెళ్లికి డాన్స్ చేస్తాడా..?
Tags:    
Advertisement

Similar News