మాట్లాడితే చాలు కరీనా క‌పూర్ కు 7 కోట్లు..! 

బాలీవుడ్ లో  క‌రీనా కపూర్ కు వున్న ఫాలోయింగ్ ఏమిటో తెలిసిందే.  మ‌రి అంత ఫాలోయింగ్ ఉంటే వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల్లో ఆదాయం  ఒక రేంజ్ లో వ‌స్తుంది క‌దా.?    తాజాగా క‌రీనా క‌పూర్ అదే చేస్తుంది.  లండ‌న్ కు చెందిన ఒక న‌గ‌ల కంపెనీ త‌రుపున 7 దేశాల్లో ప‌ర్య‌టించినందుకు 7కోట్లు చెల్లించ‌డానికి డీల్ కుదిరింది.  ఈ సంస్థ త‌రుపున  క‌రీనా చేయాల్సిందల్లా అభిమానుల్ని క‌ల‌సి  వారితో  కొద్ది సేపు ముచ్చట్లు చెప్ప‌డ‌మేన‌ట‌.  ఇప్ప‌టికే ఈ […]

Advertisement
Update:2015-05-04 13:30 IST

బాలీవుడ్ లో క‌రీనా కపూర్ కు వున్న ఫాలోయింగ్ ఏమిటో తెలిసిందే. మ‌రి అంత ఫాలోయింగ్ ఉంటే వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల్లో ఆదాయం ఒక రేంజ్ లో వ‌స్తుంది క‌దా.? తాజాగా క‌రీనా క‌పూర్ అదే చేస్తుంది. లండ‌న్ కు చెందిన ఒక న‌గ‌ల కంపెనీ త‌రుపున 7 దేశాల్లో ప‌ర్య‌టించినందుకు 7కోట్లు చెల్లించ‌డానికి డీల్ కుదిరింది. ఈ సంస్థ త‌రుపున క‌రీనా చేయాల్సిందల్లా అభిమానుల్ని క‌ల‌సి వారితో కొద్ది సేపు ముచ్చట్లు చెప్ప‌డ‌మేన‌ట‌. ఇప్ప‌టికే ఈ హాట్ బ్యూటీ ఖ‌త‌ర్, దుబాయ్, అబూదాబీకి వెళ్లి దాదాపు 40 వేల మంది అభిమానులు క‌రీనాను చూసేందుకు ఎగ‌బ‌డ్డార‌ట‌.మొత్తం మీద క‌రీనా సినిమాలు చేయ‌కుండా త‌న సెలిబ్రీటి స్టేట‌స్ ను తెలివిగా క్యాష్ చేసుకుంటుంది మ‌రి.

Tags:    
Advertisement

Similar News