ఉదయభాను ఏమయింది?
ఉదయభాను అంటే ఒకప్పుడు యువతరంతో పాటు మధ్యవయస్కులు కూడా ప్రత్యేక ఆసక్తి చూపించేవాళ్ళు. తల్లిదండ్రులతో విభేదాలు, అసిస్టెంట్‌ను పెళ్ళి చేసుకోవడం లాంటి సంఘటనల మధ్య నిత్యం మీడియాలో ఆమె పేరు నానేది. వీటికి తోడు ఏ ఛానల్ పెట్టినా ఆమె కనిపించేది. ఆమెకోసమే ఆ ఛానల్ చూసే వాళ్ళు మరి కొందరు. అలాంటిది ఇప్పుడు ఒక్క జెమినీ ఛానల్‌లో వారానికి ఒక్కసారి వచ్చే “పిల్లలు-పిడుగులు” షోలో తప్ప మరెక్కడా కనిపించడం లేదు.. ఎందువల్ల? ఎందుకు “తెర’మరుగై పోయింది?
Advertisement
ఉదయభాను అంటే ఒకప్పుడు యువతరంతో పాటు మధ్యవయస్కులు కూడా ప్రత్యేక ఆసక్తి చూపించేవాళ్ళు. తల్లిదండ్రులతో విభేదాలు, అసిస్టెంట్‌ను పెళ్ళి చేసుకోవడం లాంటి సంఘటనల మధ్య నిత్యం మీడియాలో ఆమె పేరు నానేది. వీటికి తోడు ఏ ఛానల్ పెట్టినా ఆమె కనిపించేది. ఆమెకోసమే ఆ ఛానల్ చూసే వాళ్ళు మరి కొందరు. అలాంటిది ఇప్పుడు ఒక్క జెమినీ ఛానల్‌లో వారానికి ఒక్కసారి వచ్చే "పిల్లలు-పిడుగులు'' షోలో తప్ప మరెక్కడా కనిపించడం లేదు.. ఎందువల్ల? ఎందుకు "తెర'మరుగై పోయింది?
Advertisement