ఈసారి ఆ మూడు ఛానెల్స్ కే ..!
మెగా ప్రొడ్యూసర్ దిల్‌రాజ్ మణిరత్నం డైరెక్ట్ చేసిన ఓకే బంగారం సినిమాను తెలుగులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే సినిమా ప్రచారం విషయంలో ఆయన ఎలక్ట్రానిక్ మీడియాకు షాక్ ఇచ్చారు. సాధారణంగా సినిమా ప్రచారానికి సంబంధించి కనీసం టాప్ 5 ఛానెల్స్ కు అయిన మార్కెటింగ్ ఇస్తారు. ఇప్పుడు తెలుగులో దాదాపు 25 ఛానెల్స్ వరకు వున్నాయి. ఈ మధ్య ప్రెస్ మీట్ లో దిల్ రాజ్ టాప్ లో వున్న టీవి 9 , ఎన్ టీవి, […]
మెగా ప్రొడ్యూసర్ దిల్‌రాజ్ మణిరత్నం డైరెక్ట్ చేసిన ఓకే బంగారం సినిమాను తెలుగులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే సినిమా ప్రచారం విషయంలో ఆయన ఎలక్ట్రానిక్ మీడియాకు షాక్ ఇచ్చారు. సాధారణంగా సినిమా ప్రచారానికి సంబంధించి కనీసం టాప్ 5 ఛానెల్స్ కు అయిన మార్కెటింగ్ ఇస్తారు. ఇప్పుడు తెలుగులో దాదాపు 25 ఛానెల్స్ వరకు వున్నాయి. ఈ మధ్య ప్రెస్ మీట్ లో దిల్ రాజ్ టాప్ లో వున్న టీవి 9 , ఎన్ టీవి, తెలంగాణ రాష్ట్రం వరకు టీ ఛానెల్ తో మొత్తంగా ఈ మూడు ఛానెల్స్ కు మాత్రమే మార్కిటింగ్ ఇవ్వాలని నిర్ణయించారట. దీంతో మిగిలిన ఛానెల్ వారంత ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు. రావన్, కడలి వంటి డిజాస్టర్స్ తరువాత మణిరత్నం చేస్తున్న ఓకే బంగారం పై కొద్ది పాటి అంచనాలున్నాయి. అయితే దిల్ రాజ్ ఈ విధమైన నిర్ణయం సినిమా ప్రచార విషయంలో కొంత మైనస్ అయినట్లే అంటున్నారు పరిశీలకులు. తామర తంపరగా చానెల్స్ పుట్టుకు రావడం అనేది సినిమా వాళ్లకు కొంత ఛాయస్ తీసుకునే అవకాశం కలిగింది.