కేరళలో తొలిసారి జూ కాపలాదారులుగా స్త్రీలుJune 22, 2023 కేరళలో మొట్టమొదటిసారిగా ఐదుగురు మహిళలను జూ లో కాపాలాదారులుగా నియమించారు.