జగన్ ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టారు, చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారు. శాంతి భద్రతల విషయంలో రెండు పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.
YSRCP
సినిమాల్లో ఎప్పుడూ విలన్లతో ఫైటింగ్ చేసే పవన్ కల్యాణ్ కూడా నిజ జీవితంలో ఈ కేసుల వల్ల రోడ్డుపై పడుకోవాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
టీడీపీకి వ్యతిరేకంగా తమతో కలసి వచ్చే పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటాయని వైసీపీ అంచనా వేస్తోంది. ఏపీ పరిస్థితిని స్వయంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కి వివరించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.
రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు విజయసాయిరెడ్డి. అఖిలపక్ష సమావేశంలో ఆ విషయం మరోసారి రుజువైందన్నారు.
రాష్ట్రంలో ప్రతిరోజు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వంలో ఉండి కళ్లున్నా చూడలేని కబోదుల్లా టీడీపీ నేతలు మారారని వైసీపీ అంటోంది.
గురువారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు ఏపీ పరిస్థితిని ప్రస్తావిస్తారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తారు.
రషీద్ కుటుంబాన్ని జగన్ ఫోన్ లో పరామర్శించారని, నేరుగా పరామర్శించేందుకు ఆయన వస్తున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.
జగన్ గురించి ఏ అప్ డేట్ ఉన్నా ముందుగా సాక్షిలో వార్తలొచ్చేవి, కానీ ప్రజా దర్బార్ గురించి మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలివ్వడం విశేషం.
నిజంగానే అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేస్తారా, జగన్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తారా..? వారిద్దరూ లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను మార్చుకుంటారా అనే చర్చ జరుగుతోంది.
జగన్ హయాంలో ట్రూఅప్ చార్జీలు వసూలు చేశారంటున్న చంద్రబాబు.. ఇప్పుడువాటిని ఎత్తేస్తామని చెప్పగలరా? అని నిలదీశారు కాకాణి.