ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్‌గా బరువు తగ్గించే డైట్ ప్లాన్లలో జపనీస్ ఆసా బనానా డైట్ కూడా ఒకటి.
Weight Loss Tips in Telugu
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అడిగిన ప్రతీ విషయానికి సమాధానం చెప్పే చాట్‌జీపీటీ.. లెటెస్ట్‌గా ఒక యూజర్‌కు సరికొత్త డైట్ ప్లాన్‌ను సూచించింది. ఆ డైట్ ప్లాన్‌తో సదరు యూజర్.. 11 కేజీలు తగ్గినట్టు పోస్ట్ చేశాడు.
బరువు తగ్గడం కోసం మందులు వాడడం కంటే డైట్‌ను ఫాలో అవ్వడమే మంచిదని డాక్టర్ల సలహా.
బరువు తగ్గాలనుకునేవారికి రకరకాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మెడిటరేనియన్ డైట్ అనే మాట చాలా చోట్ల వినిపిస్తుంది.
బరువు తగ్గాలని చాలామంది కోరుకుంటారు. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ, కొంతమంది మాత్రమే అనుకున్నది సాధించగలుగుతారు. దానికి కారణం బరువు తగ్గడానికి కొన్ని నియమాలున్నాయి.
Reverse Walking for Weight Loss: వాకింగ్ చేయడం మంచి వ్యాయామం అని మనకు తెలుసు. అయితే ముందుకి కాకుండా వెనక్కి నడవడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలున్నాయంటున్నారు ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్.
Dry Fasting For Weight Loss: బరువు తగ్గడం కోసం రకరకాల డైట్లు పాటిస్తుంటారు చాలామంది. ఇందులోకి ఇప్పుడు కొత్తగా మరో డైట్ చేరింది. దానిపేరే డ్రైఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగానే ఇది కూడా ఒకరకమైన ఫాస్టింగ్ టెక్నిక్.
ప్రతిరోజూ పరగడపున కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల వేగంగా సన్నబడొచ్చు అంటున్నారు న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్.