శరీరం ఉబ్బిందా? నీటి బరువు కావొచ్చు!May 7, 2024 శరీరంలో కొవ్వు శాతం పెరగడం కారణంగా లావుగా మారడం, బరువు పెరగడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో శరీరంలో నీటి శాతం పెరగడం మూలాన కూడా బరువు పెరుగుతుంటారు. దీన్నే ‘ఎడెమా’ లేదా ‘వాటర్ వెయిట్’ అంటారు.