భారత టీ-20 జట్టులో ఆంధ్రా ఆల్ రౌండర్!June 25, 2024 జింబాబ్వే తో టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో ఆంధ్రా కుర్రాడు, యువఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారిగా చోటు సంపాదించాడు.