భారీగా పెరిగిన నిత్యవసర ధరలు.. ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదుSeptember 30, 2024 తెలంగాణలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గ్రేటర్ పరిధిలో కేవలం మూడు రోజుల్లో 20 శాతం మేర రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో బియ్యం, వంట నూనె ధరలు భారీగా పెరగనున్నాయి.