భారత టెన్నిస్ దిగ్గజ జోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దొరికింది.
Tennis News
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ తన ర్యాంక్ ను మరింతగా మెరుగు పరచుకొంటూ వస్తున్నాడు.
ప్రపంచ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ నొవాక్ జోకోవిచ్ వేరెవ్వరికీ సాధ్యంకాని జంట రికార్డులు నెలకొల్పాడు. 423 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన మొనగాడిగా చరిత్ర సృష్టించాడు.
ప్రపంచ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ నొవాక్ జోకోవిచ్ వేరెవ్వరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు. 419 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన మొనగాడిగా నిలిచాడు.
భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్నను ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ ఊరిస్తోంది. తొలిసారి రోహన్ జోడీ ఫైనల్స్ కు అర్హత సాధించగలిగారు.
వేర్వేరు తరాలకు చెందిన ఇద్దరు భారత టెన్నిస్ దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ టెన్నిస్ ‘ హాల్ ఆఫ్ ఫేమ్’ లో చోటు లభించింది.