వర్షాలతో సతమతంభాగ్యనగర జీవనం వత్సరాలు గడిచినా తరగని భీభత్సంకుతుబ్షాలు,నైజాములు నిర్మించిన నగరం ఊహలకే అందకుండపెరుగుతోంది దినదినం ప్రణాళికకు భిన్నంగాఅనియంత్రియపు కట్టడాలు వాన నీరు పార కుండ అడ్డగించు…
Telugu Kavithalu
మేధ అమ్ముల పొదిలోఅక్షర అస్త్రములెన్నో…భావ గాండీవముతోసంధించు పదశరములెన్నో!ప్రకృతి పరిరక్షణకు పాటుపడే వారుణాస్త్రమై…మూఢ విశ్వాసాలపై విరుచుకుపడేఆగ్నేయాస్త్రమై…అన్యాయ, అసమానతల రీతులపైబుస కొట్టే నాగాస్త్రమై!అనారోగ్య సమస్యలనుఅవగాహనతో ఖండించే వైద్యాధర అస్త్రమై…అమానవీయతను మాయం…
1వొంటి మీద ఆ నాలుగు నీటి చుక్కలూ ఆరిపోకుండానే నిన్నొక వూహగా పొదువుకొని వెలిగించుకుంటానీ దీపం. తుళ్ళి పడదు వొళ్ళుదీపశిఖ కన్నా నిబ్బరంగా నిటారుగా వెలుగుతుందినీలో నీ…
ఎదుగుతున్న కొద్దీ అణచివేసేరాలుగాయి సమాజo విసురుతున్న రాళ్లతోనే వైభవోపేతమైన భవనం నిర్మించుకో!దుర్విమర్శల విచ్చుకత్తులు శరపరంపరంగా వచ్చి పడుతుంటే పుష్పగుచ్చాలుగా మలుచుకో నీ ముందస్తు విజయపరంపరకు!అపనిందలు, అవమానాలుమదిని చిన్నాభిన్నం…
ఆదిలోనే హంస పాదం ప్రవేశించేటప్పుడే అవమానందొంగననో, తీవ్రవాదిననోవళ్లంతా నిమరటందయ తల్చినట్టుగా లోనికి వదలటంవరలలో ధరలతో రంగురంగుల వలలుమనబోటి తోటి వారల కలకలంలో దారికి అడ్డంగా ఉంటేనే మాటలేదా…
శిలలు రాసాయి కవిత్వం.శిల్పులు చేసారు సృష్టి సంతకం. అందాల చెన్న కేశవాలయ నిర్మాణానికి భూమి పూజ పరచింది నక్షత్ర ప్రణాళిక మాయా విభ్రమ లోకంలో మానవ ప్రతిభల…
అంబట్యాల్లకు గిర్కోలె,సద్ది మూటగట్టి బిరాన ఉరికే కైకిలి పాట నా బాసమొల్కలెత్తిన ఇత్తు పంటల ఎదిగి ఒదిగిన తోటల ఊగులాటనే ఈ బాస బేలసూపుల ఆవుల్యాగల మూగబాసేరా…
పాప చేతుల్లో ఉన్నప్పుడులోకంతో పనే ఉండదుఇంకెవరూ కనపడరుమరెవరూ వినిపించరుఆ రెండు చిన్ని కళ్ళు చాలా మాటలు చెబుతాయిఆ కళ్ళు ఎవరి కళ్ళనూ తిప్పుకోనీయవుఎదుటి మనిషిని ఎటూ కదలనియ్యవులోకం…
తోపుడు బండిపై నన్ను రాజకుమారుడిలా కూర్చోబెట్టినా బంగారు భవిష్యత్తుకై అనుక్షణం నీ బతుకు చక్రాలనునాలుగు రోడ్ల కూడలిలో పరుగులు పెట్టించే నాన్నా!నాకిక ఈ కార్పొరేట్ చదువులొద్దు..!నా నిగనిగలాడే…
ఓ మనసా ఏమిటి నీ పరుగు…. ఎక్కడికి చేరాలని….. అటు గతానికా ఇటు భవిష్యత్తుకా ఏముంది అక్కడ పొందడానికి. ఒకసారి వెనుతిరిగి చూడు……గతం రాదు, భవిష్యత్తు నీది…