Tecno Spark 20 | టెక్నో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ టెక్నో స్పార్క్ 20.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!January 26, 2024 Tecno Spark 20 | ఈ సిరీస్‌లో టెక్నో స్పార్క్ 20 (Spark 20), టెక్నో స్పార్క్ 20 ప్రో (Spark 20 Pro), టెక్నో స్పార్క్ 20 ప్రో + (Spark 20 Pro+) ఫోన్లు ఉంటాయి.