Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, June 15
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»More

    Tecno Spark 20 | టెక్నో నుంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ టెక్నో స్పార్క్ 20.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..?!

    By Telugu GlobalJanuary 26, 20242 Mins Read
    Tecno Spark 20 | టెక్నో నుంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ టెక్నో స్పార్క్ 20.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..?!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    Tecno Spark 20 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ టెక్నో (Tecno) త‌న టెక్నో స్పార్క్ 20 (Tecno Spark 20) సిరీస్ ఫోన్ల‌ను త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్ల‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. ఈ సిరీస్‌లో టెక్నో స్పార్క్ 20 (Spark 20), టెక్నో స్పార్క్ 20 ప్రో (Spark 20 Pro), టెక్నో స్పార్క్ 20 ప్రో + (Spark 20 Pro+) ఫోన్లు ఉంటాయి. గ‌త నెల‌లో సెలెక్టెడ్ మార్కెట్ల‌లో టెక్నో స్పార్క్ 20 (Tecno Spark 20) టెక్నో స్పార్క్ 20 ప్రో (Spark 20 Pro) ఆవిష్క‌రించింది. రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో టెక్నో స్పార్క్ 20 సిరీస్ ఫోన్లు వ‌స్తున్నాయ‌ని తెలుస్తున్న‌ది. `ఫ్లాగ్‌షిప్ బ్యాట‌రీ, ప్రీమియం డిజైన్‌`తో టెక్నో స్పార్క్ 20 సిరీస్ ఫోన్లు ఉంటాయ‌ని స‌మాచారం. గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో టెక్నో స్పార్క్ 20 (Tecno Spark 20) సిరీస్ ఫోన్లు నియాన్ గోల్డ్‌, గ్రావిటీ బ్లాక్ క‌ల‌ర్‌వేస్‌లో ఆవిష్క‌రించింది టెక్నో (Tecno). ఈ ఫోన్లు వ‌చ్చేనెల మొద‌టి వారంలోనే భార‌త్ మార్కెట్‌లోకి ఎంట‌ర్ కానున్నాయి. నియాన్ గోల్డ్‌, గ్రావిటీ బ్లాక్ క‌ల‌ర్‌వేస్‌తోపాటు సైబ‌ర్ వైట్‌, మ్యాజిక్ స్కిన్ 2.0 (బ్లూ) క‌ల‌ర్స్‌లోనూ ఈ ఫోన్లు రానున్నాయి.

    టెక్నో స్పార్క్ 20 సిరీస్ ఫోన్లు 256 జీబీ స్టోరేజీ ఆప్ష‌న్‌తో వ‌స్తుంద‌ని తెలుస్తున్న‌ది. టెక్నో స్పార్క్ 20 సిరీస్ ఫోన్లు బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ధ‌ర‌కు రూ.10 వేల నుంచి ప్రారంభం అవుతాయ‌ని కంపెనీ వ‌ర్గాల క‌థ‌నం. టెక్నో స్పార్క్ (Tecno Spark 20) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.6-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంద‌ని చెబుతున్నారు. మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజీ ఆప్ష‌న్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ హెచ్ఐఓఎస్ ఔటాఫ్ బాక్స్ (Android 13-based HiOS 13 out-of-the-box) వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది.

    టెక్నో స్పార్క్ 20 (Tecno Spark 20) ఫోన్ 50 మెగా పిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా విత్ ఎఫ్‌/1.6 అపెర్చ‌ర్‌, అన్ స్పెసిఫైడ్ 0.8 మెగా పిక్సెల్ యాక్సిల‌రీ లెన్స్ కెమెరాతో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ వై-ఫై, జీపీఎస్‌, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్‌, ఎఫ్ఎం రేడియో క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ వ‌స్తుంది. ఇక‌ 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

    Tecno Tecno Spark 20
    Previous ArticleRevolt RV400 BRZ | స్పోర్టీ లుక్‌తో రివోల్ట్ ఆర్వీ400 బీఆర్‌జ‌డ్ ఎల‌క్ట్రిక్ బైక్‌.. ఫుల్ చార్జింగ్‌తో 150 కి.మీ దూరం ప్ర‌యాణం..!
    Next Article Royal Enfield Bullet 350 | కొత్త‌గా రెండు క‌ల‌ర్స్‌లో ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350.. బేస్ మోడ‌ల్‌తో పోలిస్తే కాస్ట్‌లీ..!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.