విరాళాల సేకరణలో తానా సరికొత్త రికార్డ్.. భారీ స్పందనకు కారణమేంటంటే..November 8, 2022 ఈ విందుకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ ఎత్తున విరాళాలు సమర్పించారు. 45 ఏళ్లలో ఇంత భారీ మొత్తంలో విరాళాల సేకరణ జరగలేదంటే అతిశయోక్తి కాదు.