T20 World Cup

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాల్గొనే దేశాలు మే1 క‌ల్లా త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాల‌ని ఐసీసీ నిబంధ‌న విధించిన‌ట్లు స‌మాచారం. 15మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది.