నిజానికి ట్యానింగ్ అనేది చర్మం తనని తాను రక్షించుకునే ఒక ప్రక్రియ సూర్యుని నుండి వచ్చే UV రేడియేషన్ల నుండి మన చర్మాన్ని రక్షించడానికి మన శరీరంలో ఉండే మెలనిన్ చర్మ కణాల ఉపరితలంపైకి బదిలీ అవుతుంది.
Summer
సమ్మర్ వచ్చిందంటే.. వేడి నుంచి రిలీఫ్ పొందేందుకు ఐస్ వాటర్ ఎక్కువగా తాగుతుంటారు చాలామంది. అయితే చల్లగా ఉన్న నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు నిపుణులు.
సమ్మర్‌లో జీలకర్ర, నిమ్మరసం, అల్లంతో చేసే జల్ జీరా డ్రింక్ తాగడం వల్ల కడుపులో ఎలాంటి అసౌకర్యం ఉన్నా ఇట్టే క్లియర్ చేసేయొచ్చు.
సమ్మర్‌లో వేడి, చెమటల కారణంగా చర్మంలో డెడ్ సెల్స్ ఎక్కువవుతుంటాయి.
కాలం కదలదు,గుహలో పులిపంజా విప్పదు, చేపకుగాలం తగలదు.చెట్లనీడ ఆవులు మోరలుదింపవు, పిల్లిపిల్ల బల్లిని చంపదు.కొండమీద తారలు మాడెనుబండమీద కాకులు చచ్చెను.కాలం కదలదు, గుహలో పులిపంజా విప్పదు, చేపకు…
ఎండాకాలం వేడి వాతావరణానికి స్మార్ట్‌ఫోన్స్ మరింత వేడెక్కే అవకాశముంది. ఫోన్ వేడెక్కితే.. ప్రాసెసర్, స్క్రీన్, బ్యాటరీ వంటివి పాడయ్యే అవకాశం ఉంది. హీట్ మరీ ఎక్కువైతే మొబైల్స్ పేలిపోయే ప్రమాదమూ ఉంది.
సమ్మర్‌లో ఇమ్యూనిటీ కోసం డ్రైఫ్రూట్స్, నట్స్ ఆకు కూరలను డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తింటుండాలి.