Student

కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఓ విద్యార్థికి గణితంలో మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో పాటు అతని ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ప్రిన్సిపల్‌ రాజేశ్‌బాబు, గణిత అధ్యాపకుడు కలసి శనివారం మందలించారు.

ఫిబ్రవరి 2016 లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు అఫ్జల్ గురు ఉరి సందర్భంగా నిరసన తెలిపినప్పుడు వారి పై సెడిషన్ పెట్టిన సందర్భం