ఇక న్యూయార్క్ స్కూళ్ళలో దీపావళి సెలవులుOctober 21, 2022 అమెరికా, న్యూయార్క్ లో కొన్ని సంవత్సరాలుగా హిందువులు చేస్తున్న పోరాటం ఫలించింది. వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ లోని పాఠశాలలకు దీపావళి సెలవులు ఇవ్వాలని నగర మేయర్ నిర్ణయించారు.