OnePlus Open | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ `వన్‌ప్లస్ ఓపెన్ (OnePlus Open) భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Oneplus
OnePlus Open | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) భారత్ మార్కెట్లో తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ ఓపెన్ (OnePlus Open) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.
OnePlus Ace 2 Pro | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ పోన్ ఉంటుంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లతో ప్రీమియం ఫోన్లకు గిరాకీ పెరుగుతున్నది. రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో పలు ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి.
OnePlus Tablet price: వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చే ఏడాది మొదట్లో లాంఛ్ అవుతుందని సంస్థ ప్రకటించింది. వన్‌ప్లస్ ప్యాడ్ ధర సుమారు రూ. 20వేల లోపు ఉంటుందని అంచనా.