ప్రముఖ మొబైల్ బ్రాండ్ వన్‌ప్లస్ నుంచి.. నార్డ్ సిరీస్‌లో భాగంగా ‘వన్‌ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4)’ మొబైల్ లాంఛ్ అయింది. నార్డ్ 3కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌లో ఏయే ఫీచర్లు అప్‌డేట్ అయ్యాయంటే..
Oneplus
OnePlus Nord CE 4 Lite 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన నార్డ్ (Nord) సిరీస్ కొత్త ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.
OnePlus Community Sale | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు, టాబ్లెట్లు, పాడ్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్ సేల్ ఆఫర్ చేసింది.
OnePlus Nord CE 4 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది.
వన్‌ప్లస్ 12 మొబైల్‌కు కొనసాగింపుగా వన్‌ప్లస్ 13 త్వరలోనే మార్కెట్లోకి రానుంది. అనౌన్స్‌మెంట్‌కు ముందునుంచే ఈ మొబైల్ ఫీచర్లపై టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
OnePlus Nord CE 4 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
OnePlus Nord CE 4 | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 5జీ (OnePlus Nord CE 4 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఏప్రిల్ ఒకటో తేదీన ఆవిష్కరించనున్నది.
ఎప్పటిలాగానే వచ్చే నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ లాంచ్ అవ్వనున్నాయి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ నుంచి ‘వన్‌ప్లస్ 12’ ఫోన్ రిలీజ్ అవ్వబోతోంది. దీనికి సంబంధించి లాంఛ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
OnePlus 12 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ప్రీమియం ఫోన్ వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లను ఈ నెల 23న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.