LTTEప్రభాకరన్ బతికున్నట్టు ఆధారాలులేవు ..శ్రీలంక ఆర్మీ ప్రకటనFebruary 13, 2023 శ్రీలంక డైరెక్టర్ మీడియా, ఆర్మీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరాత్ మాట్లాడుతూ, ప్రభాకరన్ చనిపోయినట్లు నిరూపించడానికి శ్రీలంకలో డిఎన్‌ఎ సర్టిఫికెట్లు సహా అన్ని రికార్డులు ఉన్నాయని చెప్పారు.