యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల చెక్‌ను సీఎం చంద్రబాబు అందించారు.
Nitish Kumar Reddy
యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా స్ఫూర్తినివ్వాలని ఎక్స్ వేదికగా తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ప్యూచర్లో టీమిండియాకు కెప్టెన్ అవుతాడని కేటీఆర్ ఎక్స్ ద్వారా తెలిపాడు
ఒకే సిరీస్ లో ఎనిమిది సిక్సులు కొట్టిన నితీశ్
ఆసీస్ గడ్డపై అతి పిన్న వయసులో సెంచరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా ఘనత సాధించడం సంతోషం కలిగిస్తున్నదన్న ఏపీ సీఎం
జింబాబ్వే తో టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో ఆంధ్రా కుర్రాడు, యువఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారిగా చోటు సంపాదించాడు.