Key Comments

బెయిల్‌ మంజూరు ఉత్తర్వులను అసాధారణ కేసుల్లో మాత్రమే కోర్టు నిలిపివేస్తుందని.. చాలా బలమైన కారణాలుంటే తప్ప బెయిల్‌ రద్దు కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది.