చైనీస్ మాంజాపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా తయారుచేయడం వల్లనే ఇది పెద్ద మొత్తంలో లభ్యమౌతున్నదని చెప్పారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వస్తున్నదని పేర్కొన్నారు. త్వరలో ఈ-కామర్స్ గోదాములపై సోదాలు చేస్తామన్నారు. నిర్వాహకులతో సమావేశం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. చైనీస్ మాంజా వినియోగాన్ని అరికట్టడంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే సాధ్యమౌతుందని స్పష్టం చేశారు.
Previous Articleఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Next Article మంచు మనోజ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు
Keep Reading
Add A Comment