Indians

2023 జ‌న‌వ‌రి-డిసెంబ‌ర్ మ‌ధ్య కార్ల విక్ర‌యాలు 41.08 ల‌క్ష‌ల మార్క్‌ను దాటాయి. దేశ ఆటోమొబైల్ రంగంలో 40 ల‌క్ష‌ల యూనిట్ల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి

మహిళలు గత ఆరు నెలల్లో భారత్‌లోని 10 నగరాల్లోనే 100 మిలియన్లకుపైగా లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్స్ వంటివి కొనుగోలు చేశారు.

ప్రస్తుతం నిరీక్షణలో ఉన్న భారతీయులకు గ్రీన్ కార్డులు రావాలంటే 195 ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ఆ లేఖ‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.

సుడాన్ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) అధ్యక్ష భవనం, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ నివాసం, ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నాయి. ఉత్తర నగరమైన మెరోవ్, దక్షిణాన ఎల్-ఒబీద్‌లోని మరో రెండు విమానాశ్రయాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు RSF ఒక ప్రకటనలో తెలిపింది.

భారతదేశంలో ప్రజలు వాట్సప్ లో వచ్చే వార్తలనే ఎక్కువగా నమ్ముతారని ఓ అధ్యయనం తేల్చింది. 54 శాతం మంది ప్రజలు వాట్సప్ న్యూస్ ను నమ్మగా అందులో 70 శాతం మోడీ ఫ్యాన్సే ఉన్నారట.