భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇటీవల చేసిన ఓ స్టడీలో మధుమేహానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీలో మనదేశంలో డయాబెటిస్ సమస్య ఎక్కువగా ఉండడానికి కారణాలు, డయాబెటిస్ తగ్గించుకోడానికి ఉన్న మార్గాలను రీసెర్చర్లు తెలుసుకున్నారు.
health tips
బీపీ ఉన్నవాళ్లు నడక లేదా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. మానసిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం లాంటవి చేస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
ఈరోజుల్లో చాలామందికి వెన్ను నొప్పి అనేది లైఫ్‌స్టైల్‌లో భాగంగా మారింది. దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్న వాళ్లు చాలామందే ఉన్నారు.
మన ఆరోగ్యం చాలా వరకు మన చేతుల్లోనే ఉందనే విషయం చాలా సందర్భాల్లో రుజువవుతూ ఉంటుంది.
సాధారణంగా మహిళలు త్వరగా బరువు పెరిగినట్టుగా కనిపిస్తారు. అలాగే చాలామంది స్త్రీలు బరువు తగ్గేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు కానీ మగవారితో పోల్చి చూస్తే వారు అంత తేలిగ్గా బరువు తగ్గినట్టుగా అనిపించరు. ఇందుకు శాస్త్రీయమైన కారణాలు సైతం ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో చూద్దాం- -ఆడవారిలో టెస్టోస్టెరాన్ అనే హార్మోను తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది మగవారికి సంబంధించినది. ఈ హార్మోను బరువు తగ్గటంలో దోహదం చేస్తుంది. ఇది తక్కువగా ఉండటం వల్లనే స్త్రీలు మగవారితో […]