health tips

ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్.. ఇవి పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, వాపును తగ్గించడానికి తోడ్పడుతాయి.

ఇటీవల కాలంలో కాలేయ సంబంధ వ్యాధుల రిస్క్ పెరిగింది. ప్రధానంగా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వేదిస్తున్నాయి.

డయాబెటిస్ హార్ట్ ఎటాక్‌ రిస్క్‌ను పెంచుతుంది. ముఖ్యంగా డయాబెటిస్‌ ఉన్న మగవాళ్లతో పోలిస్తే.. డయాబెటిస్ ఉన్న మహిళల్లో గుండెపోటు ముప్పు 50 శాతం ఎక్కువని స్టడీలు చెప్తున్నాయి.

రోడ్డు మీద వెళ్తున్నపుడు పానీపూరీ బండి కనిపిస్తే చాలు.. ఆటోమేటిక్‌గా నోరూరిపోతుంది. జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచివి కావని తెలిసినా, వాటిని చూస్తే మాత్రం తినకుండా ఉండలేరు చాలామంది.

ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ చాలా పాపులర్ అయిన విషయం మనకు తెలిసిందే. బరువు తగ్గాలనుకునేవాళ్లు, డయాబెటిస్ ఉన్నవాళ్లలో చాలామంది మిల్లెట్స్‌ను డైట్‌లో భాగంగా చేసుకున్నారు.

కొత్తగా తల్లి అయిన మహిళలు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారనే విషయం సహజంగా వింటూనే వింటాం. అయితే బాలింతల్లో నిద్రలేమి అప్పటికప్పుడు సమస్య మాత్రమే కాదు దీర్ఘకాలంలో ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది.

శీతాకాలంలో చలి ప్రభావంవల్ల న్యూమోనియా(Pneumonia) రిస్క్ ఎక్కువ. పిల్లలకి గానీ పెద్దవారికి గానీ రోగ నిరోధక శక్తి త‌క్కువ‌గా ఉంటే దీని బారిన పడే అవకాశం ఉంటుంది.

తలనొప్పుల్లో సుమారు రెండొందలకు పైగా రకాలున్నాయట. ప్రతి దానికి వేర్వేరు కారణాలు, వేర్వేరు ట్రీట్‌మెంట్‌లు ఉంటాయి.