Gold

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో బుధ‌వారం కిలో వెండి ధ‌ర రూ.1,200 పెరిగి రూ.1,02,200ల‌కు చేరుకున్న‌ది. మ‌రోవైపు 24 క్యార‌ట్ల బంగారం ధ‌ర త‌మిళనాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో రూ.270 పెరిగి రూ.73,910 వ‌ద్ద స్థిర ప‌డింది.

Gold Rate | చెన్నైలో 24 క్యార‌ట్ల బంగారం ధ‌ర రూ.74,950 వ‌ద్ద ముగిసింది. వీటిపై జీఎస్టీ, ఇత‌ర సుంకాలు అదనం. దీంతో తులం బంగారం ధ‌ర రూ.76 వేల మార్కును దాటేసిన‌ట్లే.

Gold Rates | వ‌చ్చే జూన్ నుంచి కీల‌క వ‌డ్డీరేట్లు త‌గ్గిస్తామ‌ని యూఎస్ ఫెడ్ రిజ‌ర్వ్ చైర్మ‌న్ జెరోమ్ పావెల్ స్ప‌ష్ట‌మైన సంకేతాలివ్వ‌డంతో డాల‌ర్, యూఎస్ ట్రెజ‌రీ బాండ్ల‌కు గిరాకీ త‌గ్గిపోగా, ఇన్వెస్ట‌ర్లు బంగారంపై త‌మ పెట్టుబ‌డుల‌ను మ‌ళ్లించారు.

Gold Price India: భార‌త్‌లోని వివిధ న‌గ‌రాల ప‌రిధిలో ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర శ‌నివారం రూ.1200 పుంజుకుని రూ.65,350ల‌కు దూసుకెళ్తే, 24 క్యార‌ట్ల బంగారం ధ‌ర రూ.1310 వృద్ధితో రూ.71,290 ప‌లికింది.

త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో సోమ‌వారం ఆభ‌ర‌ణాల త‌యారీకి ఉప‌యోగించే 22 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.850 పెరిగి రూ.64,550 వ‌ద్ద నిలిస్తే, 24 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.930 వృద్ధి చెంది రూ.70,420 వ‌ద్ద ముగిసింది.

దేశీయ, అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు మెరుస్తున్నాయి. కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ 10 శాతం, వెండి 1.8 శాతం ధ‌ర పెరిగింది.