ఏపీలో రాష్ట్రపతి పాలనకు జగన్ డిమాండ్July 19, 2024 ఏపీలో జరుగుతున్న దాడులు, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఈనెల 24న మహా ధర్నా చేపట్టబోతున్నట్టు చెప్పారు జగన్.