యూట్యూబ్ మాదిరిగానే ఎక్స్ ప్లాట్‌ఫామ్‌కు కూడా కోట్లలో యూజర్లు ఉన్నారు.
Elon Musk
ఎక్స్ యూజర్లు తమ బంధువులు, ఫాలోవర్లు, కాంటాక్ట్స్‌కు ఆడియో లేదా వీడియో కాల్స్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది.
టెస్లా షేర్ల పతనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో టెస్లా ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి.
ఎలాన్ మస్క్ భావిస్తున్నట్టుగా చాలా తక్కువ మొత్తమే ఛార్జ్ చేసినా ఎక్స్‌కు అది భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.
ఎక్స్(ట్విట్టర్) అధినేత ఎలన్ మస్క్ రూటే సెపరేటు.. గతేడాది టేకోవర్ చేయగానే ట్విట్టర్‌లో భారీగా ఉద్యోగుల ఉద్వాసన పలికిన మస్క్.. ఇప్పుడు తన `ఎక్స్`లో కొత్త నియామకాలు చేపట్టనున్నారు.
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్‌కు, ఎక్స్(ట్విటర్) సీఈవో ఎలన్ మస్క్ మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా మస్క్, జుకర్ పోస్టులతో ఇది మరింత రసవత్తరంగా మారింది.
ట్విట్టర్ ని రీ బ్రాండింగ్ చేసేందుకు ఎలన్ మస్క్ కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా ట్విట్టర్ బుల్లిపిట్ట లోగోని ‘X’ అక్షరంతో రీప్లేస్ చేశారు.
Elon Musk | షేర్ల పతనంతో కుబేరుల వ్యక్తిగత సంపద పతనం కేవలం ఎలన్‌మస్క్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా టెక్నాలజీ సంస్థల అధినేతలు కూడా తమ వ్యక్తిగత సంపద కోల్పోయారు.
Threads-Twitter | ఎలన్‌మస్క్ సారధ్యంలోని మైక్రోబ్లాగింగ్ సైట్ `ట్విట్టర్`కు.. గట్టి పోటీదారుగా మెటా `థ్రెడ్స్` వచ్చేసింది.
సెల్ ఫోన్లు వచ్చిన కొత్తల్లో ఇన్ కమింగ్ కాల్స్ కి కూడా డబ్బులు ఖర్చయ్యేవి. ఇప్పుడు ట్విట్టర్‌లో కూడా అలాంటి నిబంధనలు తీసుకొచ్చారు మస్క్.