వానాకాలం ఈ రోగాలతో జాగ్రత్త!June 29, 2024 ఎండలు తగ్గి వానలు మొదలయ్యాయి. వాతావరణంలో ఏర్పడిన ఈ మార్పుల వల్ల సహజంగానే కొన్ని అనారోగ్యాలు చుట్టుముడతాయి. అలాగే వానల వల్ల కొన్ని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది.
సైకిల్ తొక్కితే సగం రోగాలు పోతాయ్June 10, 2024 ఆరోగ్యానికి వ్యాయామం అత్యంత ప్రధానం. కానీ బిజీబిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది వ్యాయామానికి దూరమవుతున్నారు.