ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర UN ఏజెన్సీల నివేదిక ప్రకారం, 20 సంవత్సరాల కాలంలో మొత్తం ప్రసూతి మరణాల రేటు 34.3 శాతం తగ్గింది, 2000లో 1,00,000 జననాలకు 339 ప్రసూతి మరణాల నుండి 2020 నాటికి 223 ప్రసూతి మరణాలకు పడిపోయింది.
బ్రిటన్ రాణి అనారోగ్యంతో కన్ను మూశారు. ఆమెకు 96 ఏళ్ళు. ఆమె తన 22 ఏళ్ళ వయసులో బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. అత్యంత ఎక్కువకాలం బ్రిటన్ రాణిగా ఉన్న వ్యక్తిగా ఎలిజబెత్ 2 రికార్డు సృష్టించారు.