ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న మాట మాంసాహార ప్రియుల నుంచి తరచుగా వింటూనే ఉంటాం. అయితే, అలాంటి వారు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు రెడ్ మీట్ తింటే కాన్సర్ వస్తుంది కొన్ని అధ్యయనాలు చెప్పాయి.
Diabetes Tips in Telugu
డయాబెటిస్, హైపర్‌టెన్షన్, గుండె జబ్బుల వంటివి ఇప్పుడు యంగ్ ఏజ్‌లోనే మొదలవుతున్నాయని, ఒబెసిటీ దీనికి ప్రధాన కారణంగా ఉంటోందని రీసెంట్‌గా జరిపిన కొన్ని స్టడీల ద్వారా తెలుస్తోంది.
డయాబెటిస్ వచ్చే ముందే శరీరంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఈ స్టేజ్‌నే ప్రీడయాబెటిక్ స్టేజ్ అంటారు. అయితే ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే సమస్యను అంచనా వేసి సరైన జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ముదరకుండా ఉంటుంది.
జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే డయాబెటిస్ ను అటుంచితే.. లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ వల్ల వచ్చే డయాబెటిస్ కేసులే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.
మానసిక అనారోగ్యాలు శరీరంపైన ప్రభావం చూపి శారీరక ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంటాయి. డయాబెటిస్ యుకె అనే ఛారిటీ సంస్థ నిధులు సమకూర్చి నిర్వహించిన ఓ నూతన అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. సరైన లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్‌తో మాత్రమే దీన్ని కంట్రోల్‌లో ఉంచుకోగలం. డయాబెటిస్ పేషెంట్లు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.