రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Constitution
రావణ కాష్టాన్ని మించి శ్రీలంకలో అగ్గి రాజుకుంది. ఆందోళనకారుల హింసాత్మక నిరసనలతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కొలంబో నుంచి పారిపోగా, ప్రధాని రణిల్ విక్రమసింఘే పదవికి రాజీనామా చేశారు. కానీ దీనితో సంతృప్తి చెందని నిరసనకారులు ఆయన ఇంటికి, కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కొంతమంది ఎంపీలపై దాడులు చేశారు. గొటబాయ ఈ నెల 13 న రాజీనామా చేస్తారని పార్లమెంట్ స్పీకర్ మహీందా ప్రకటించినప్పటికీ, దేశంలో పరిస్థితి చల్లారేట్టు కనిపించడంలేదు. ఇక లంక రాజ్యాంగ నియమావళి […]