అధిష్టానాన్ని కలిసి అన్ని విషయాలు చర్చిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.
CM Revanth reddy
తనపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మద్యం ధరలను దాదాపు 10 నుంచి 15 శాతం పెంచనున్నట్టు సమాచారం.
తెలంగాణలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే దేశ దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసే నాలుగు పథకాలను మార్చి 31వరకు అమలు చేస్తామన్న సర్కార్
ఇలాంటి అవగాహన లేని సీఎం దేశంలో ఇంకొకరు లేరు : శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి
ఎక్స్పీరియం పార్క్ అనేది బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అని,అది తెలంగాణ, హైదారాబాద్ సిటీకి వన్నె తెస్తుందని సీఎం రేవంత్ అన్నారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరన్నిసీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు