CM Revanth reddy

ఏఐ, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతను ఇప్పటికే మనం అందిపుచ్చుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ఇండియా కూటమిలోని ప్రతి పార్టీ అన్నీ సీట్లు తమకే కావాలని అనుకోవడంతో కాంగ్రెస్‌కు మైనస్ అవుతుందని సీఎం రేవంత్ అన్నారు