CM Revanth reddy

ఈనెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం ఉంటుందని సమాచారం. ఆహ్వానం వస్తే.. అధిష్టానం అనుమతి తీసుకుని హాజరవుతానని రేవంత్‌ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.