ChatGPT

రోజురోజుకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చాట్‌జీపీటీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అడిగిన ప్రతీ విషయానికి సమాధానం చెప్పే చాట్‌జీపీటీ.. లెటెస్ట్‌గా ఒక యూజర్‌‌కు సరికొత్త డైట్ ప్లాన్‌ను సూచించింది. ఆ డైట్ ప్లాన్‌తో సదరు యూజర్.. 11 కేజీలు తగ్గినట్టు పోస్ట్ చేశాడు.

రైలు ప్రమాదానికి సంబంధించిన ఫేక్ న్యూస్‌ని రూపొందించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌ జిపిటి టెక్నాలజీని ఉపయోగించి ఆన్‌లైన్‌లో సమాచారం రూపొందించి దాన్ని అనేక‌ ఖాతాలలో పోస్ట్ చేసినందుకు పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

వైద్య విద్యార్థులు, శిక్ష‌ణ‌లో ఉన్న వైద్యులు రాసే ఈ ప‌రీక్ష‌లో బ‌యో కెమిస్ట్రీ, డ‌యాగ్న‌స్టిక్ రీజ‌నింగ్‌, బ‌యో ఎథిక్స్ వంటి ప‌లు అంశాల‌పై లోతుగా ప్ర‌శ్న‌లు ఉంటాయి. 1, 2సీకే, 3 అనే మూడు సిరీస్‌లుగా ఉండే ఈ ప‌రీక్ష‌ల్లో.. చాట్ జీపీటీ దాదాపు 60 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించింది.