ఎవరికైనా సలహా ఇచ్చేముందు.. ఇవి గుర్తుంచుకోవాలట!May 3, 2024 ప్రపంచంలో సులువుగా లభించేది ఏదైనా ఉంటే అది సలహానే! కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. కానీ మరికొంత మంది మాత్రం ఆచితూచి ఉపయోగపడే సలహాలిస్తుంటారు.