ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్, పంచకులలోని 19 ప్రాంతాల్లో సోదాలు
Amazon
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అతిపెద్ద సేల్ త్వరలో రాబోతోంది.
తాజాగా ‘లావా బ్లేజ్ ఎక్స్ 5జీ(Lava Blaze X)’ పేరుతో మరో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది.
Moto Razr 50 Ultra | చైనా మార్కెట్‌లో ఆవిష్కరించిన మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా ఫ్లిప్‌స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) విక్రయించనున్నది.
iQoo Phones Discounts | ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2024లో భాగంగా ఐక్యూ (iQoo) తన ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది.
Amazon Great Summer Sale | ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ డేస్ వచ్చేశాయి. ఆన్‌లైన్ సేల్స్ మే రెండో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.
Amazon Mega Electronics Days Sale | ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ మరోమారు తన కస్టమర్ల కోసం అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ (Amazon Mega Electronics Days Sale) తీసుకొచ్చింది. లాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ వాచ్‌లు తదితరాలపై 80 శాతం వరకూ డిస్కౌంట్ ధరలకే అందిస్తోంది.
అమెజాన్ యాప్‌లోనే ఈ బజార్ కూడా అందుబాటులో ఉంది.
వినియోగదారులు ఆర్డర్ చేసే ఉత్పత్తుల వివరాలను స్కానింగ్ యంత్రాలతో నమోదు చేస్తారు. అమెజాన్ సంస్థ ఉద్యోగులపై నిఘాకు కూడా ఆ యంత్రాలనే వినియోగించినట్టు ఏజెన్సీ వివరించింది.
OnePlus 12 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ప్రీమియం ఫోన్ వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లను ఈ నెల 23న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.