సుడాన్ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) అధ్యక్ష భవనం, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ నివాసం, ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నాయి. ఉత్తర నగరమైన మెరోవ్, దక్షిణాన ఎల్-ఒబీద్‌లోని మరో రెండు విమానాశ్రయాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు RSF ఒక ప్రకటనలో తెలిపింది.