advice

చాలా మంది వ్యక్తులు తమ ITRలను చార్టర్డ్‌ అకౌంటెంట్ల ద్వారా ఫైల్ చేస్తారని, దాంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను వారితో పంచుకుంటారు. ఐతే లావాదేవీలు పూర్తయిన వెంటనే పాస్‌వర్డ్‌ రీసెట్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.

ప్రపంచంలో సులువుగా లభించేది ఏదైనా ఉంటే అది సలహానే! కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. కానీ మరికొంత మంది మాత్రం ఆచితూచి ఉపయోగపడే సలహాలిస్తుంటారు.