ఇస్రో మరో ఘనత .. లగ్రాంజ్ పాయింట్ లోకి ప్రవేశించిన ‘ఆదిత్య ఎల్ 1’January 6, 2024 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్ మిషన్ విజయవంతమైంది.